ప్రయాణికులకు ‘మెట్రో’ షాక్.. ఇక అక్కడ కూడా ‘ఛార్జీలు’ చెల్లించాల్సిందే-hyd మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
– Sneha News
Hyderabad Metro Latest News: ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో. ఇక నుంచి మెట్రో స్టేషన్లలో ఉన్న టాయిలెట్స్ వాడితే యూజర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.