[ad_1]
మోకాలికి సర్జరీ చేయించుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ధోనీ వ్యక్తిగత నిర్ణయమని బుధవారం (మే 31) సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. అయితే ఆ మరుసటి రోజే ధోనీ సర్జరీ కూడా చేయించుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానా లేదా అన్నది తన శరీరం ఫైనల్ అవుతుందని తర్వాత ధోనీ అన్న విషయం తెలిసిందే.
[ad_2]