
98,218 మంది అర్హత సాధించారు
ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచనుంది. ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 98,218 (90.90 %), ఎస్‌సిటీ ఎస్‌ఐ సివిల్ పోస్టులకు 43,708 (75.56 %), ఎస్‌సీటీ 4 పోలీసు 48, 48 ఉద్యోగాలు ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టులకు 729 ( 23.40 %), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779 (89.53%), ఎస్‌సీటీ ఎస్‌ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల’కు 1,153 (77.54 %), ఎస్‌సీటీ ఎస్సై పీటీవో ఉద్యోగాలకు 99% కు 238 (82.07 %) మంది అర్హత సాధించారని పోలీస్ నియామక బోర్డు ఏర్పాటు.