ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు

తిరుపతి: తిరుమల స్వామి వారిని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దర్శించుకున్నారు. అనంతరం టిటిడి బ్రేక్ దర్శనాల మార్పులలో కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు..హారతి కూడా ఇవ్వ లేదని రాయపాటి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఇక పార్టీ మారే యోచనలో ఉన్న రాయపాటి బీజేపీ అధిష్టానంతో ఇంకా సంప్రదింపులు జరపలేదని త్వరలో చేరనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.