ఆంధ్రప్రదేశ్

‘ప్యాకేజీ ఇస్తాం.. హోదా ఇవ్వలేం’

పశ్చిమ గోదావరి :పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళ మోర్చా ఇంచార్జ్ దగ్గుపాటి పురందేశ్వరి హజరైయ్యారు. అనంతరం భారతీయలు అందరూ బీజేపీకి అనూహ్య విజయం అంధించారని ఈ సందర్భంగా దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ విభజన హమీలను 90 శాతం పూర్తిచేసిందని..ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.