క్రైమ్తెలంగాణ

మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌..

హైదరాబాద్ : మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారిపై మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ఇద్దరు యువకులు హల్ చల్ చేసారు. ఎదరుగా వస్తున్న స్కూటీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఓ మహిళ మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. కారును వదిలేసి యువకులు పరారయ్యారు. సంఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు దూలపల్లికి చెందిన శ్రీదేవిగా పోలీసులు గుర్తించారు.

https://www.youtube.com/watch?v=f81MUOnBkUE