Share this on your social network:
Published:
16-07-2020

వీళ్లు అసలు పోలీసులా... రాక్షసులా?

దళితులంటే ఎందుకింత చిన్నచూపో తెలియదు కానీ, నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట దళితులపై దాడి, దౌర్జన్యాలు జరుగుతునే ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో గత రెండు వారాల వ్యవధిలో ఎన్నో కేసులు తెరపైకి వచ్చాయి. భూముల ఆక్రమణం, దాడి ఇలా అనేక రకాలుగా దళితులపై దాడులు జరుతునే ఉన్నాయి. తాజాగా బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఓ సంఘటన చోటు చేసుకుంది. 
            వివరాల్లోకెళితే ..మధ్యప్రదేశ్‌ లోని గుణ జిల్లాకు వెళ్దాం...   చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంతబిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ దుశ్చర్యలను చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు బాధితులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పోలీసుల, ఇతర రెవెన్యూ అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎక్కుపెట్టారు. 
     రాంకుమార్‌ అహిర్వార్‌, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు. అదే భూమిని ఓ కళాశాల కోసం కేటాయించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. దీంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్‌ కుమార్‌ దంపతులకు సూచించారు. కానీ, వారు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్‌ కుమార్‌ దంపతులను బెదిరించారు. అంతటితో ఆగకుండా బుల్డోజర్‌తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, రామ్‌ కుమార్‌ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. '' మాకు రూ.3 లక్షల అప్పులున్నాయి. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? . ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే మేం ఎలా బతకాలి. చావు తప్పా మాకు మరో దారి లేదు. " అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్‌ కుమార్‌ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. చివరకు బుల్డోజర్‌తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన బాధితులు పంటల కోసం తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
       ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌ కుమార్‌ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్‌ క్లీన్ చీట్‌ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు క్లీన్‌ చీట్‌ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్‌పిని సస్పెండ్‌ చేశారు.

ఇదే వీడియోలో పోలీసుల నుండి తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. . 

జంగిల్‌ రాజా పాలన సాగుతోంది:  మాజీ సిఎం కమల్‌నాథ్‌ 
 రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్‌ రాజా ఒకవేళ వారు ప్రభుత్వ భూమిని సాగు చేస్తుంటే, దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతేకానీ జాలీ, దయ, కరుణ లేకుండా ఆ పంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వారు డిమాండ్ చేశారు. 

                                                                        - రామారావు.బి  స్నేహ వెబ్ జర్నలిస్టు.

Related ImagesRelated News


అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్‌

తూర్పు గోదావరి : టిప్పర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పిఠాపురం నియోజకవ


మోదీ సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారు: ప్రధాని మోదీ

హైదరాబాద్‌: వెనుకబడిన మోదీ వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రా


యూపిలో రేపు ఎన్నికలకు రంగం సిద్ధం

ఉత్తరప్రదేశ్‌: గురువారం నాడు రెండో దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. య


కల్నన్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం కెసిఆర్

స్నేహా, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన కల్నల


ఒక్కరోజులో 14 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ద


రూ.20లక్షల కోట్లు అందరికీ చేరాలి.. మాస్టర్‌ కీ టీవీ డైరెక్టర్‌ నేరేళ్ల కోటేశ్వర్‌రావు

ప్రధాని నరేంద్ర మోది ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశంలోని ప్రతి


కరోనా కాటుకు ఎమ్మెల్యే మృతి

తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్, కరోనా వైరస్ సోకి కన్నుమ


అంతర్ రాష్ట్ర బస్సులకు ఇప్పట్లో మోక్షం లేనట్లే

       తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ఇప్పట్లో ప్రారంభమయ


దినాం... ఫిరమౌతున్న చమురు..

దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్‌ విని


సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పట్ల నిర్లక్ష్యం తగదు : ఆర్పీఐ నేత శివ నాగేశ్వరరావు

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు నిర


కనికరించని కరోనా.. దేశంలో 5 లక్షలకు చేరువలో పాజిటీవ్ కేసులు

భారత్‌లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 17,296 మందికి క


మెగాస్టార్ చిరంజీవి బాల్య మిత్రుడి దుర్మరణం

సూర్యపేట వద్ద ముగ్గురి దుర్మరణం మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఆగర్తిపా


కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్ ఇంటికి ఈడీ దర్యాప్తు బృందం

ముగ్గురు సభ్యులున్న ఈడీ దర్యాప్తు బృందం ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్


మాస్టర్ కీ ఛాలెంజ్ ను బహుజనులందరూ స్వీకరించాలి: డాక్టర్ శివభాగ్యారావు

అంబేడ్కర్‌ రాజనీతి మూమ్‌మెంట్‌ సలహాదారులు డాక్టర్‌ కె.శివభాగ్యా


భయపెడుతున్న బంగారం...

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు అల్లకల్లోలంగా మారుతున్నాయనడంలో అతి


ఘనంగా కటికల రామకోటి 18వ వర్థంతి.. నివాళ్లర్పించిన ప్రముఖులు

హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని స్నేహ టీవీ, మాస్టర్‌ కీ టీవీల ప్రధాన క


రాహుల్ గాంధీపై ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌: విదేశీ మహిళకు జన్మించిన కొడుకు దేశభక్తుడు కాలేడని కాంగ్రెస


కరోనా వ్యాక్సిన్ పై... తీపికబురు

కరోనా గుప్పిట్లో దినదినగండంగా బ్రతుకులాక్కొస్తున్న భారతీయులకు హైదర


తాజ్ హోటల్‌‌కు బాంబు బెదిరింపు

దేశ వాణిజ్య రాజధాని ముంబయి‌లోని ప్రముఖ తాజ్ హోటల్‌‌కు బాంబు బెదిర


పిఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం పొడిగింపు

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతి


డాక్టర్ జె.బి. రాజుకు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ కె. శివభాగ్యారావు జన్మదిన శుభాకాం

మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబా సాహేబ్ అంబేడ్కర్ల జీవితాల గురించి 14 గంటల సు


కరోనా నివారణలో ఆంధ్రాను ఆదర్శంగా తీసుకోవాలి: జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్

ఎప్పుడూ వార్తలు, విశ్లేషణలు, చర్చలంటూ బిజీబిజీగా గడిపే ప్రముఖ జర్నలిస


కరోనా కట్టడికి మహారాష్ట్ర సంచలన నిర్ణయం

 మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముం


పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు

కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుం


ఉత్తరప్రదేశ్ లో ఇంత ఘోరమా?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం జరిగింది. కరుడుగట్టిన నేరస్థుడ


కరోనాకు వ్యాక్సిన్ రె'ఢీ'

ఆగస్టు 15నాటికి ప్రజలకు అందుబాటులోకి భారత్‌ బయోటెక్‌ ఘనత హైదరాబాద్&z


కరోనా వ్యాక్సిన్ పరిశోధకుడిపైనే మొదటి ట్రయల్

కరోనా వ్యాక్సిన్ ప్రయోగ దశలోనే ఇంకా ఉంది.అయితే ఈ వ్యాక్సిన్ ను తమపై ప్


అంబేద్కర్‌ ‘రాజగృహ’పై దుండగుల దాడి

ఆర్థిక రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌  న


రెండు రాష్ట్రాల సీఎంలు ఎస్సీ సామాజిక వర్గాలను మభ్యపెడుతున్నారు: నేరేళ్ల

డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను స్థాపిస్తామంటూ రెండు రాష్ట్రాల్లోని ఎస


తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సజీవయ్య శజయంతి వేడుకలు..?

దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవ


జగన్ గారూ... ఇదా మీరు అంబేడ్కర్ కు ఇచ్చే గౌరవం: కత్తి పద్మారావు

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం పనుల శంఖుస్థాపనలో సీఎం జగన


కరోనా శ్వాస మీదే కాదు... నరాల మీదా దాడి చేస్తోంది: డాక్టర్ మోహన్ వి సుమేధ వెల్లడి

ప్రస్తుత అన్ లాక్ కారణంగా,  కోవిడ్ 19 రో జురోజుకు  మరింత బలపడుతూ తన జన


సెప్టెంబర్ వరకూ ఉజ్జ్వాల పథకం కింద గ్యాస్ సిలెండర్లు

కరోనా కష్టకాలంలో పేదలు, రైతులు, వలస కార్మికులతో సహా ఇతర వర్గాలను ఆదుకో


స్నేహటీవీ ప్రసారాలకు స్పందన: 'రాజగృహ' కు భద్రత కల్పించనున్న మహారాష్ట్ర ప్రభుత్వం

గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు రాజగృహపై దాడిచేసి పూలమొక


పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పట


వలస కూలీల కోసం 'భారత్ శ్రామిక్' యాప్ ద్వారా ఉపాధి... 17ఏళ్ల యువకుడి ఘనత

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నోయిడా యువకుడి ఘనత ఉచితంగా యాప్ ద్వారా దేశంలో ఎ


వీళ్లు అసలు పోలీసులా... రాక్షసులా?

దళితులంటే ఎందుకింత చిన్నచూపో తెలియదు కానీ, నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట