Share this on your social network:
Published:
13-04-2017

మంత్రులకు 9 అసెంబ్లీ సెగ్మెంట్లు, కొత్త మంత్రులకు బాబు టార్గెట్

అమరావతి: చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న వారికి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఆనందం ఎక్కువ సేపు లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు లక్ష్యాలను నిర్ధేశించడంతో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఆనందం ఎంతోసేపు నిలువలేదు.

ఏప్రిల్ రెండో తేదిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అయితే నలుగురిని మంత్రివర్గం నుండి తప్పించి మరో 11 మందికి చోటు కల్పించారు.

అయితే వైసీపి నుండి వచ్చిన నలుగురికి కూడ మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే ఈ వ్యవహరంలో బాబుపై వైసీపీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసింది.

మరో వైపు 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. తాము గెలవడంతో పాటు ఇతర నియోజవకర్గాల్లో కూడ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు బాబు.

కొత్త మంత్రులకు టార్గెట్లు

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారికి ఎక్కువసేపు తాము మంత్రులుగా ప్రమాణం చేసిన ఆనందం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రులకు బాబు దిశానిర్ధేశం చేశాడు.కొత్త మంత్రులతో బాబు సమావేశం ఏర్పాటు చేశారు.ఒక్కో మంత్రికి 9 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పునర్విభజన తర్వాత ఏర్పాటయ్యే మరో రెండు నియోజకవర్గాల్లో కూడ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని బాబు టార్గెట్ పెట్టాడు.

పార్టీ బలంగా ఉంటేనే అధికారంలో ఉంటాం

పార్టీ పటిష్టంగా ఉంటేనే అధికారంలో ఉంటామనే ప్రాథమిక సూత్రాన్ని ఎవరూ కూడ విస్మరించకూడదని బాబు మంత్రులకు సూచించారు.పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని ఆయన మంత్రులకు సూచించారు.పార్టీని నిర్లక్ష్యం చేస్తే అధికారానికి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని ఆయన వివరించారు.పదేళ్ళపాటు అధికారానికి దూరమైతే ఎదురైన పరిస్థితులను ఆయన ప్రస్తావించారు.

మూడు కేటగిరిలుగా ఎమ్మెల్యేల విభజన

ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు మూడు కేటగిరిలుగా విభజించారు. మొదటి కేటగిరిలో గెలిచేవాళ్ళు, ప్రత్యర్థి ఎంత గట్టివాడైనా కాని విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసేవారు మొదటి కేటగిరి జాబితాలోకి వస్తారని బాబు చెప్పారు. ఇక రెండో కేటగిరిలో పొరపాట్లు సర్ధుకొని విజయం సాధించేవారని చెప్పారు.మూడో కేటగిరిలో చెప్పినా వినకుండా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉంచారు చంద్రబాబునాయుడు.

ట్రయిలర్ మాత్రమే సినిమా ముందుంది

కొత్త మంత్రులకు చంద్రబాబునాయుడు ట్రయిలర్ మాత్రమే చూపించాడు. పుల్ లెంగ్ షో ముందుంటుందని చావు కబురు చల్లగా మంత్రివర్గ సమావేశంలో చెప్పాడు. అయితే సినిమా విడుదల సమయంలో ట్రయిలర్ ను బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే భవిష్యత్ తో పుల్ లెంగ్త్ సినిమా ఉంటుందని చంద్రబాబు చెప్పడంతో మంత్రులు ఆవాక్కయ్యారు.

 

Related ImagesRelated News


కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!

ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవిం


సెంట్రల్ జైల్ కు తండ్రీ తనయులు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్


పార్క్ హయత్ వ్యవహారంపై అంబటి గరం గరం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్&zw


మనసు దోచేసిన జగన్

కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప


రఘురామ కృష్షం రాజుకు షోకాజ్ నోటీసు

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాప


న్యాయం చేయండి...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామన


లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎన్‌జిఆర్‌పురంలో లాటరీ పద్దతి ద్వ


నన్ను కలిస్తే.. అంత హైరానా ఎందుకో?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో తాను సమా


అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం

ఇఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువ


జగన్ మరో ముందడుగు

ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభ


రాష్ట్రంలో ఎక్స్ ప్రెస్ వేగంతో కరోనా వ్యాప్తి

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో పె


ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్‌ లీక్

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది.


కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న

కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి క


చిన్న పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూత రూ.1100ల కోట్లు

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్


అచ్చెన్నాయుడికి బెయిల్ ఇప్పట్లో లేనట్టే...

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాల


వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య

వైఎస్‌ఆర్‌సిపి నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవ


మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి: డిప్యూటీ మేనేజర్ సస్పెండ్

బాధ్యత గల హోదాలో ఉన్న అధికారి ఓ మహిళా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి


108, 104 కొత్త వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో ఇవాళ సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఇ


భూమి కోసం బహుజనుల దీక్ష

విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి నియోజకవర్గంలో పారాది గ్రామం దళి


మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్


మరో కీలక హామీని నెరవేర్చిన ఏపీ సిఎం జగన్

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనే సంక్షేమ ప


సస్పెన్షన్ అడ్డుకోండి... హైకోర్టను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

వైసీపీ అధిష్ఠానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా


కరెంటు బిల్లులతో ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది...

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తుందని తణు


మహిళా ఉద్యోగినిపై దాడిచేసిన అధికారిపై నిర్భయా కేసు

ఏపీ టూరిజం ఉద్యోగినిపై దాడి సంఘటన అందర్నీ కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్


మోకా హత్య కేసులో టీడీపీ నాయకుడి అరెస్టు

రాజమహేంద్రవరం: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట


కమలంపై వాలిన 'దేశం' మిడతల దండు: ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే బీజేపీలో చేరగా, మరికొందర


దళితులకు 3 ఎకరాల భూములు ఇచ్చేందిపోయి.. ఉన్నది లాగేస్తున్నారు..?

కేసీఆర్ మాటలన్నీ నీటిమూటలేనా..? తెలంగాణ సి.ఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు న


ఎన్ని ఉద్యమాలు చేసినా టీడీపీ స్కాంలపై చర్యలు తప్పవు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేం


ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8న తలపెట్టిన పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ


కూతురుపైనే అత్యాచారానికి యత్నించిన తండ్రి

అనంతపురం: సభ్య సమాజం తలదించుకునే వార్త ఇది. కన్న కూతురుపై ఓ కన్న తండ్


స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి

 మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. నె


తప్పిపోయాడా? విడిచిపెట్టారా..? పోలీసుల చెంతకు చేరిన మూగబాలుడు

మాట్లాడలేడు.. మాటలూ వినలేడు.. అటవీ ప్రాంతంలో పశువుల కాపరులకు తారసపడిన బ


విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల మృతి: దళిత సంఘాల నిరసన

తూర్పుగోదావరి జిల్లా  శంఖవరం మండలం వజ్రకూటంలో విద్యుత్ షాక్‌కు గుర


ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు కుంటుంబ సభ్యుల ఘనంగా నివాళి

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు


ఆంధ్రాలో 125 అడుగుల 'అంబేడ్కర్' విగ్రహం

ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి విజ్ఞప్తి మేరకు విజయవాడ నడి


అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో నిర్లక్ష్యం తగదు: సామాజికవేత్త బాబ్జీ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవి


ఘనంగా ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో MRPS జిల్లా ఇన్ఛార


ఎంత నిర్లక్ష్యం : 14 ఏళ్లుగా పూర్తికాని వంతెన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన పనులు వేగవంతం చేయ


విషాహారం తిని 76మందికి అస్వస్థత

విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో విషాహారం తిని 76 మంది ఆసుపత్


'రాజగృహ'పై దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేయాలి: వామపక్షాల డిమాండ్

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నివాస గృహం రాజగ


'రాజగృహ'పై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటిపై దాడి చేసి


'రాజగృహ'పై దాడి సూత్రధారులను పట్టుకోవాలి: మాస్టర్ కీ టీవీ డైరెక్టర్ పరమశివన్

ప్రపంచ మేధావి  బాబాసాహేబ్ అంబేడ్కర్  నివసించిన రాజగృహ ఈ దేశ వారసత్


విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు...

మంటల్లో ఓ ఉద్యోగి ఆహుతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. భారత భవిష్యత్తును ని


రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల రాల్యీ

ముంబయి లో డా .బి.ఆర్. అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన దుండగులను వెంటనే అర


కులదరహంకారం: గ్రామంలో దళితుడు ప్రవేశించాడని.. కాళ్లు ఇరగ్గొట్టేశారు...

కడపజిల్లా, చిన్నమండెం మండలం దిగువఒట్టివీడు గ్రామంలో దారుణం చోటు చేసు


అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్నీ కబ్జాచేసేశారు..!?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి అంబేద్కర్ నగర్‌లో


ఆరోగ్యశ్రీలో నూతన శకం..

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన