Share this on your social network:
Published:
30-06-2020

మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి: డిప్యూటీ మేనేజర్ సస్పెండ్

బాధ్యత గల హోదాలో ఉన్న అధికారి ఓ మహిళా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సంఘటన  నెల్లూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం హోటల్‌ లో  చోటుచేసుకుంది. ఎపి టూరీజం హోటల్‌ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న మహిళపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ దాడికి పాల్పడ్డాడు. గత శనివారం ఈ సంఘటన జరుగగా విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

కరోనా నేపథ్యంలో ఉద్యోగులంతా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులంతా మాస్కు ధరించగా, డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని మహిళా ఉద్యోగి ఉషారాణి సూచించగా, తనకే సలహాలు ఇస్తావా అంటూ విచక్షణ కోల్పోయిన ఆయన ఆమెపై రాడ్ తో దాడి చేశాడు. తోటి ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించారు.

అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సన్నివేశాలు సిసి కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో వాటిని పోలీసులు పరిశీలించారు. ఈమేరకు పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ రావుపై కేసు నమోదు చేశారు. 

ఘటనపై స్పందించి ఎపి మహిళా కమీషన్  :

మరోవైపు మహిళా ఉద్యోగి ఉషారాణిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ చైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. విషయం తెలియడంతో ఆమె నెల్లూరుకు బయలుదేరి ఉషారాణిని పరామర్శించారు. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషం అన్నారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ చర్యలు సభ్య సమాసం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. మహిళలపై దాడిని సహించేదిలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడిచేసిన ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్‌ చేసిందని వెల్లడించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తీవ్రంగా ఉంటుందని ఆమె హెచ్చరించారు. 

Related ImagesRelated News


కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!

ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవిం


సెంట్రల్ జైల్ కు తండ్రీ తనయులు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్


పార్క్ హయత్ వ్యవహారంపై అంబటి గరం గరం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్&zw


మనసు దోచేసిన జగన్

కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప


రఘురామ కృష్షం రాజుకు షోకాజ్ నోటీసు

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాప


న్యాయం చేయండి...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామన


లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎన్‌జిఆర్‌పురంలో లాటరీ పద్దతి ద్వ


నన్ను కలిస్తే.. అంత హైరానా ఎందుకో?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో తాను సమా


అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం

ఇఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువ


జగన్ మరో ముందడుగు

ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభ


రాష్ట్రంలో ఎక్స్ ప్రెస్ వేగంతో కరోనా వ్యాప్తి

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో పె


ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్‌ లీక్

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది.


కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న

కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి క


చిన్న పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూత రూ.1100ల కోట్లు

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్


అచ్చెన్నాయుడికి బెయిల్ ఇప్పట్లో లేనట్టే...

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాల


వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య

వైఎస్‌ఆర్‌సిపి నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవ


మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి: డిప్యూటీ మేనేజర్ సస్పెండ్

బాధ్యత గల హోదాలో ఉన్న అధికారి ఓ మహిళా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి


108, 104 కొత్త వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో ఇవాళ సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఇ


భూమి కోసం బహుజనుల దీక్ష

విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి నియోజకవర్గంలో పారాది గ్రామం దళి


మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్


మరో కీలక హామీని నెరవేర్చిన ఏపీ సిఎం జగన్

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనే సంక్షేమ ప


సస్పెన్షన్ అడ్డుకోండి... హైకోర్టను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

వైసీపీ అధిష్ఠానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా


కరెంటు బిల్లులతో ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది...

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తుందని తణు


మహిళా ఉద్యోగినిపై దాడిచేసిన అధికారిపై నిర్భయా కేసు

ఏపీ టూరిజం ఉద్యోగినిపై దాడి సంఘటన అందర్నీ కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్