Share this on your social network:
Published:
24-06-2020

న్యాయం చేయండి...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తనను ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఏపీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఆ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని రమేశ్ కుమార్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు  ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆయన పిటిషన్‌ దాఖలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిలను ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన  పిటిషన్‌ వేశారు. ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించింది

Related Images



Related News


కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!

ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవిం


సెంట్రల్ జైల్ కు తండ్రీ తనయులు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్


పార్క్ హయత్ వ్యవహారంపై అంబటి గరం గరం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్&zw


మనసు దోచేసిన జగన్

కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప


రఘురామ కృష్షం రాజుకు షోకాజ్ నోటీసు

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాప


న్యాయం చేయండి...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామన


లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎన్‌జిఆర్‌పురంలో లాటరీ పద్దతి ద్వ


నన్ను కలిస్తే.. అంత హైరానా ఎందుకో?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో తాను సమా


అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం

ఇఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువ


జగన్ మరో ముందడుగు

ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభ


రాష్ట్రంలో ఎక్స్ ప్రెస్ వేగంతో కరోనా వ్యాప్తి

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో పె


ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్‌ లీక్

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది.


కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న

కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి క


చిన్న పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూత రూ.1100ల కోట్లు

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్


అచ్చెన్నాయుడికి బెయిల్ ఇప్పట్లో లేనట్టే...

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాల


వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య

వైఎస్‌ఆర్‌సిపి నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవ


మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి: డిప్యూటీ మేనేజర్ సస్పెండ్

బాధ్యత గల హోదాలో ఉన్న అధికారి ఓ మహిళా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి


108, 104 కొత్త వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో ఇవాళ సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఇ


భూమి కోసం బహుజనుల దీక్ష

విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి నియోజకవర్గంలో పారాది గ్రామం దళి


మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్


మరో కీలక హామీని నెరవేర్చిన ఏపీ సిఎం జగన్

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనే సంక్షేమ ప


సస్పెన్షన్ అడ్డుకోండి... హైకోర్టను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

వైసీపీ అధిష్ఠానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా


కరెంటు బిల్లులతో ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది...

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తుందని తణు


మహిళా ఉద్యోగినిపై దాడిచేసిన అధికారిపై నిర్భయా కేసు

ఏపీ టూరిజం ఉద్యోగినిపై దాడి సంఘటన అందర్నీ కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్