Share this on your social network:
Published:
23-02-2017

జేఎన్‌టీయూ(ఏ) వీసీ దుర్మరణం...

అనంతపురం

⇒;

అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన ఇన్నోవా కారు

⇒;

వీసీ సర్కార్‌తో పాటు పీఏ, కారు డ్రైవర్‌ మృతి పామిడి (గుంతకల్లు): అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, అనంతపురం (జేఎన్‌టీయూ-ఏ) వైస్‌ చాన్స్‌లర్‌ ఎంఎంఎం సర్కార్‌ (65) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాబా ఫకృద్దీన్‌ (32), డ్రైవర్‌ నాగప్రసాద్‌ (30) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.

 

కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం కోసం బుధవారం సాయంత్రం జేఎన్‌టీయూ వీసీ తన పీఏతో కలిసి కారులో బయల్దేరారు. పామిడికి సమీపంలోని ఖల్సా దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కుడివైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుత్తి నుంచి అనంతపురం వైపు లారీ (ఏపీ21 టీడబ్ల్యూ 6801) వస్తోంది. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకు వేసేలోపు కారు వేగంగా లారీ ముందుభాగం కిందకు దూసుకెళ్లింది.

కారు డ్రైవర్‌ నాగప్రసాద్, వెనుక సీటులో కూర్చున్న వీసీ ఎంఎంఎం సర్కార్, ఆయన పక్కనే కూర్చున్న పీఏ బాబా ఫకృద్దీన్‌ దుర్మరణందారు. కారు టైరు పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి.. కుడివైపు రోడ్డులోని లారీ కిందకు దూసుకెళ్లిందని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీసీ అంత్యక్రియలు శుక్రవారం వైజాగ్‌లో జరుగుతాయని బంధువులు తెలిపారు.

 

వీసీ మృతికి గవర్నర్‌ దిగ్భ్రాంతి

సాక్షి, అమరావతి: జేఎన్‌టీయూ వీసీ ఎమ్‌.ఎమ్‌.ఎమ్‌.సర్కార్‌ మృతి పట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సర్కార్‌ మరణించడంతో రాష్ట్రం ఒక విద్యావేత్తను కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Images



Related News


కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!

ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవిం


సెంట్రల్ జైల్ కు తండ్రీ తనయులు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్


పార్క్ హయత్ వ్యవహారంపై అంబటి గరం గరం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్&zw


మనసు దోచేసిన జగన్

కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప


రఘురామ కృష్షం రాజుకు షోకాజ్ నోటీసు

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాప


న్యాయం చేయండి...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామన


లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎన్‌జిఆర్‌పురంలో లాటరీ పద్దతి ద్వ


నన్ను కలిస్తే.. అంత హైరానా ఎందుకో?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో తాను సమా


అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం

ఇఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువ


జగన్ మరో ముందడుగు

ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభ


రాష్ట్రంలో ఎక్స్ ప్రెస్ వేగంతో కరోనా వ్యాప్తి

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో పె


ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్‌ లీక్

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది.


కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న

కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి క


చిన్న పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూత రూ.1100ల కోట్లు

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్


అచ్చెన్నాయుడికి బెయిల్ ఇప్పట్లో లేనట్టే...

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాల


వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య

వైఎస్‌ఆర్‌సిపి నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవ


మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి: డిప్యూటీ మేనేజర్ సస్పెండ్

బాధ్యత గల హోదాలో ఉన్న అధికారి ఓ మహిళా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి


108, 104 కొత్త వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో ఇవాళ సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఇ


భూమి కోసం బహుజనుల దీక్ష

విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి నియోజకవర్గంలో పారాది గ్రామం దళి


మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్


మరో కీలక హామీని నెరవేర్చిన ఏపీ సిఎం జగన్

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనే సంక్షేమ ప


సస్పెన్షన్ అడ్డుకోండి... హైకోర్టను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

వైసీపీ అధిష్ఠానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా


కరెంటు బిల్లులతో ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది...

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తుందని తణు


మహిళా ఉద్యోగినిపై దాడిచేసిన అధికారిపై నిర్భయా కేసు

ఏపీ టూరిజం ఉద్యోగినిపై దాడి సంఘటన అందర్నీ కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్


మోకా హత్య కేసులో టీడీపీ నాయకుడి అరెస్టు

రాజమహేంద్రవరం: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట


కమలంపై వాలిన 'దేశం' మిడతల దండు: ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే బీజేపీలో చేరగా, మరికొందర


దళితులకు 3 ఎకరాల భూములు ఇచ్చేందిపోయి.. ఉన్నది లాగేస్తున్నారు..?

కేసీఆర్ మాటలన్నీ నీటిమూటలేనా..? తెలంగాణ సి.ఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు న


ఎన్ని ఉద్యమాలు చేసినా టీడీపీ స్కాంలపై చర్యలు తప్పవు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేం


ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8న తలపెట్టిన పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ


కూతురుపైనే అత్యాచారానికి యత్నించిన తండ్రి

అనంతపురం: సభ్య సమాజం తలదించుకునే వార్త ఇది. కన్న కూతురుపై ఓ కన్న తండ్


స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి

 మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. నె


తప్పిపోయాడా? విడిచిపెట్టారా..? పోలీసుల చెంతకు చేరిన మూగబాలుడు

మాట్లాడలేడు.. మాటలూ వినలేడు.. అటవీ ప్రాంతంలో పశువుల కాపరులకు తారసపడిన బ


విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల మృతి: దళిత సంఘాల నిరసన

తూర్పుగోదావరి జిల్లా  శంఖవరం మండలం వజ్రకూటంలో విద్యుత్ షాక్‌కు గుర


ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు కుంటుంబ సభ్యుల ఘనంగా నివాళి

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు


ఆంధ్రాలో 125 అడుగుల 'అంబేడ్కర్' విగ్రహం

ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి విజ్ఞప్తి మేరకు విజయవాడ నడి


అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో నిర్లక్ష్యం తగదు: సామాజికవేత్త బాబ్జీ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవి


ఘనంగా ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో MRPS జిల్లా ఇన్ఛార


ఎంత నిర్లక్ష్యం : 14 ఏళ్లుగా పూర్తికాని వంతెన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన పనులు వేగవంతం చేయ


విషాహారం తిని 76మందికి అస్వస్థత

విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో విషాహారం తిని 76 మంది ఆసుపత్


'రాజగృహ'పై దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేయాలి: వామపక్షాల డిమాండ్

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నివాస గృహం రాజగ


'రాజగృహ'పై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటిపై దాడి చేసి


'రాజగృహ'పై దాడి సూత్రధారులను పట్టుకోవాలి: మాస్టర్ కీ టీవీ డైరెక్టర్ పరమశివన్

ప్రపంచ మేధావి  బాబాసాహేబ్ అంబేడ్కర్  నివసించిన రాజగృహ ఈ దేశ వారసత్


విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు...

మంటల్లో ఓ ఉద్యోగి ఆహుతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. భారత భవిష్యత్తును ని


రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల రాల్యీ

ముంబయి లో డా .బి.ఆర్. అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన దుండగులను వెంటనే అర


కులదరహంకారం: గ్రామంలో దళితుడు ప్రవేశించాడని.. కాళ్లు ఇరగ్గొట్టేశారు...

కడపజిల్లా, చిన్నమండెం మండలం దిగువఒట్టివీడు గ్రామంలో దారుణం చోటు చేసు


అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్నీ కబ్జాచేసేశారు..!?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి అంబేద్కర్ నగర్‌లో


ఆరోగ్యశ్రీలో నూతన శకం..

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన