Share this on your social network:
Published:
16-07-2020

ఆదివాసీలకు అన్నీతానై వ్యవహరిస్తున్న బానోతు జ్యోతి

ఆదివాసీ గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తూ మినీ అంగన్‌వాడీ టీచర్‌ బానోత్‌ జ్యోతి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంచ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని లక్ష్మిదేవిపల్లి మండలం గట్టుమల్ల పంచాయతీ పరిధిలోని మినీ చతీష్‌ఘడి అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బానోత్‌ జ్యోతి కరోనా  నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి బాలామృతం, గుడ్లు, పాలు అందజేస్తుంది.

దీనికి తోడు ఆదివాసీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో తన ఫోన్‌ ద్వారా వారికి పొడుపు కథలు, బొమ్మలు, కథల వీడియోలను చూపిస్తూ ఆన్‌లైన్‌ పాఠాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇంటింటి తిరిగి చిన్నారులకు ఆన్‌లైన్‌ పాఠాలను బోధించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related ImagesRelated News


ఓటుకు 300.. 1.48 కోట్లు సీజ్‌

హైదరాబాద్‌: తమిళనాడులోని తేని జిల్లాలో ఆదాయపన్నుశాఖ అధికారులు 1.48 కోట


తెలంగాణలో... కరోనా కల'వర్రీ'..!

తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల


తెలంగాణలో పదో తరగతి గ్రేడ్ల వెల్లడి

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా టెన్త్‌ పరీక్షలు రద్దు చేస


తెలంగాణపై కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం


తెలంగాణలో వైరస్ ఉద్ధృతి.. ఒక్కరోజులో ఇన్ని కేసులా..!

తెలంగాణలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ కేసులు రికార్డు స్థా


కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో దుకాణా బంద్

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికి


తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 985 కొత్త


సచివాలయం కూల్చివేత హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.


అలనాటి అపురూప కట్టడం... తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది


రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా...!

తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ


కరోనాతో భయంవద్దు... చావులు తక్కువే : మంత్రి

కరోనాతో భయపడాల్సిన పనిలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం


గిరిజన బాలిక అత్యాచారం, హత్య చేసినవారిన వెంటనే శిక్షించాలి

ఇటీవలె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జరిగిన గిరిజన యువతిపై అత్


హైదరాబాద్ లో లాక్ డౌన్ షూరూ...?

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగర


ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా ...

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత


పారిశ్రామిక జిల్లాను వణికిస్తున్న కరోనా

పారిశ్రామిక జిల్లా అయిన పెద్దపల్లి జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద న


ఆ నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి

వికారాబాద్ జిల్లా తాండూర్  గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు


లాక్డౌన్ 2.0 ఎఫెక్ట్: ఊళ్లకు పయనమైన ఆంధ్రా జనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు


మాజీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ


ఆన్ లైన్ తరగతులపై రెండురోజుల్లో వివరణ ఇవ్వండి

ప్రైవేట్ పాఠశాలలో ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న పిల్‌పై తెలంగాణ హ


తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతం.. రికార్డు స్థాయిలో కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,21


విద్యుత్ షాక్ కు రైతు మృతి

సంగారెడ్డి జిల్లా నాగలి గిద్ద మండలంలోని గొందేగావ్ గ్రామంలో విషాదం చో


మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా రాజకీయ నాయకులనూ వదలడంలేదు. తెలంగాణలో  క


హైదరాబాద్ లో మరో 33 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యాన్ని నగర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 


గిరిజన యువతకు ఫేస్బుక్ ఇండియా ట్రైనింగ్

గిరిజన యువత కోసం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, ఫేస్‌బుక్ ఇండియా ఆధ్వర్


తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత షురూ..!

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సచివ


నవంబర్ వరకు పేదలకు ఉచిత రేషన్: లోక్ జన్ శక్తి నేత భీమారావు

కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలెవరూ ఆకలితో ఉండకూడదని ప్రధానమంత్రి గ


'రాజగృహ'పై దాడి మతోన్మాదుల అజెండ'

రాజగృహపై దాడి పిరికిపందల చర్య అని ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం రాష


త్వరలో జిల్లాల వారీగా 'మోకుదెబ్బ' కమిటీల ఏర్పాటు

కామారెడ్డి: మోకుదెబ్బ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యుల సమావేశం స్థాని


గిరిజన రైతుపై దాడికి పాల్పడిన బ్యాంకు సిబ్బంది

గిరిజన సన్నకారు రైతుపై దాడికి పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీస


దళితుల మోరాలకించిన హైకోర్టు.. ప్రజాభిప్రాయ సేకరణకు స్టే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న నిమ్జ్‌ పరిశ


'రాజగృహ'పై దాడిని ఖండించిన స్వేరోస్ ప్రతినిధులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గృహంపై దాడిని నిరసిస్


'రాజగృహ' ద్రోహులను కఠినంగా శిక్షించాలి: మంద కృష్ణ మాదిగ

ముంబయిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజగృహంపై దాడికి పాల్పడిన దుండగ


అనాథులైపోయాం.. మమ్మల్ని ఆదుకోరూ...

విధి చిన్న చూపు చూడడంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు. కరీంనగర్‌ జిల్ల


'రాజగృహ'పై దాడిని ఖండిస్తూ బి.ఎల్.ఎఫ్, ప్రజాబంధు పార్టీల నిరసన

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నివాసంపై దాడి చేసిన ద


దేవిక మృతి కేసును సిబిఐకి అప్పగించాలి: మంద కృష్ణ మాదిగ డిమాండ్

దేవిక అనుమానాస్పద మృతి మిస్టరీని వెంటనే ఛేదించకపోతే డీజీపీని కలుస్తా


రైతువేదిక నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన మంత్రులు

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల శివారులో రైతువేదిక నిర్మ


గిరిపుత్రులకు శాపంగా మారిన హరితహారం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అడవిని నమ్ముకొని పంట భూములుగా మార్చుకుని ఆ


రాజగృహపై దాడి... దుష్టశక్తుల దాడిగా పరిగణించిన సింగరేణి ఎస్సీ, ఎస్టీ సంఘం

భారత భవిష్యత్తును నిర్దేశించిన అంబేడ్కర్‌ ఆశయాల మేధో మదనానికి రూప క


ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్లే 'రాజగృహ'పై దాడి

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే నేడు రాజగృహపై దాడి జరిగిందని షెడ్యూల్డ్


ఆదరణ అనాధాశ్రమం సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ఆదరణ స్వచ్ఛంద సంస్థ అనాధ పిల్లలకు బాసట


దళితులపై అగ్రకుల కండకావరం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రాష్ట్రంలో  ఎస్సి, ఎస్టీ, మైనారిటీల


గౌడలను ప్రభుత్వం ఆదుకోవాలి...

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో గౌడ కుల వృత్త


కార్పోరేటర్ నుంచి కాపాడండి... హెచ్ఆర్సీని ఆశ్రయించిన మహిళ

అధికార పార్టీ కార్పొరేటర్ ఓ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా..దీనిపై ప్ర


రాజగృహపై దాడి రాజ్యాంగంపై దాడియే...

ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో,  ఎల్బీ


'దాడికి పాల్పడిన కార్పొరేటర్ ను అరెస్టు చేయాలి'

బోడుప్పల్‌ మున్సిపాల్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర


హైవే రోడ్డు పనుల సర్వేను అడ్డుకున్న రైతులు..

ఖమ్మం జిల్లా మధిరలో రైతులు ఆందోళన చేపట్టారు. చింతకాని మండలం బస్వాపురం


స్నేహటీవీ ఆధ్వర్యంలో చైనా వస్తువుల దగ్ధం

ప్రధాని నరేంద్ర మోది పిలుపు మేరకు స్నేహ టీవీ, మాస్టర్‌ కీ టీవీల ఆధ్వర


ఆదివాసీలకు అన్నీతానై వ్యవహరిస్తున్న బానోతు జ్యోతి

ఆదివాసీ గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారుల


ఆదివాసీలకు అన్నీతానై వ్యవహరిస్తున్న బానోతు జ్యోతి

ఆదివాసీ గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారుల