ఆంధ్రప్రదేశ్

రైతుల ఆత్మహత్యలకు పరిహారం అదిస్తాం..ఉన్నాతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం్రతి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1513 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వం కేవలం 391మందికి మాత్రమే పరిహారం చెల్లించిందని..ఇంకా ఎవరైనా అర్హులున్నా వారిని గుర్తించి పరిహారం చెల్లించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. జగన్ నిర్ణయంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షిస్తున్నారు.

 

#Compensation #Farmer’s suicides #AP CM YS Jagan