TS DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్, రూ. 1500 బుక్ ఫండింగ్ కూడా..! ఇలా అప్లయ్ చేసుకోండి – Sneha News
తెలంగాణ DSC ఉచిత కోచింగ్ 2024: ఉచితంగా డీఎస్సీ కోచింగ్ పొందేందుకు వారికోసం తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఉచిత శిక్షణ ఇవ్వటమే కాకుండా...