తెలంగాణ

సంజీవయ్య పార్కు వద్ద అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కు వద్ద నర్సరీలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం వల్ల పార్కులోని అనేక చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ఒకటే ఫైరింజిన్‌ ఉన్నందున మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది.

akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.
×
akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.