వైద్యం

శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే ఆహారాలు

అనారోగ్యకర ఆహర సేకరణ వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులను కలుగ చేస్తాయి మధుమేహం రక్తపీడనం వంటి ఇతరేతర సమస్యలు కలుగుతాయి, ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి, వ్యాధులకు దూరంగా ఉంటారు.

మంచి ఆహరం

శరీరంలో ఉండే అనవసర కొవ్వుని  తగ్గించుకోవాలి అనుకుంటున్నారా, అయితే మీరు తీసుకునే ఆహారం కూడా శరీరంలో ఉండే కొవ్వుని ప్రభావితం చేస్తుంది. మీరు తీసుకొనే ఆహారంలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండేలా చుసుకోండి. చెడు ఆహరం వల్ల వెంటనే మీ శరీరంలో LDL (Low Density Lipoproteins) శాతాన్ని పెంచుతుంది. దీన్ని చెడు కొవ్వు అని కూడా అంటారు. మీ ఆహారంలో ఇది తక్కువగా ఉండేలా చూసుకోండి.

పండ్లు

ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెరి, సిట్రస్, పెక్టిన్’ని పుష్కలంగా కలిగి ఉన్న పండ్లని ఎక్కువ తీసుకోవడం వల్ల, శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. ఆహారంలో ఎక్కువ పండ్లని తీసుకోవటం వల్ల ఇవి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి.

ఫాటీ ఫిష్

చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గించే సాచురేటేడ్ ఫాట్స్’ని కలిగి ఉన్న, అంటే ఒమేగా-3 వంటి వాటిని కలిగి ఉన్న ఫాటీ ఫిష్’లను తీసుకోవాలి. ఒమేగా-3 ట్రై-గ్లిసేరైడ్స్’ని తగ్గించి, రక్తప్రసరణ, దానికి సంబంధించిన మరియు పరిసర ప్రాంతాల నుండి, మరియు అసామాన్యమైన హృదయ స్పందనలను తోలగించి గుండెని కాపాడుతుంది.

వెజిటేబుల్ ఆయిల్

క్యానోల, పోద్దుతిరుగుడు పువ్వు నూనె, మరియు వెన్న, లార్డ్, వంటి వెజిటేబుల్ నూనెలని వాడటం వల్ల  చెడు కొవ్వు పదార్థాల స్థాయిలులను (LDL) తగ్గించుటలో సహయపడతాయి. కావున ఆహారాన్ని వేజిటేబుల్ ఆయిల్’తో వండటం వల్ల కొవ్వు పదార్ధాలని తగ్గించుకోవచ్చు.

అవకాడో

ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటెడ్ ఫాట్’ని కలిగి ఉన్నందున శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను (HDL) పెంచి, కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. బీటా-సిటోస్టిరాల్, మోనో-సాచురేటెడ్ ఫాట్ రెండిని కలిగి ఉన్న అవకాడో కొవ్వులను తగ్గేలా చేస్తుంది.

బీన్స్

బీన్స్ అధికంగా కరిగే ఫైబర్స్’ని కలిగి ఉంటాయి, అందువల్ల శరీర బరువు తగ్గించుకునే మరియు కొవ్వు పదార్థాలను తగ్గించుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. బీన్స్ అనేవి చాలా రకాలుగా అనగా కిడ్నీ బీన్స్, లేన్టిల్స్, గార్బాన్జోస్, బ్లాక్-ఐడ్ పీస్ రూపాలలో, వివిధ రకాలుగా లభిస్తాయి.

ఫైబర్ ఉపభాగాలు

ఈ ఉపభాగాలు చాలా తక్కువ కరిగే ఫైబర్స్’ని అందిస్తాయి. రోజు రెండు చెంచాలు వీటిని తీసుకోవటం వల్ల, కరిగే ఫైబర్స్’ని పొంది కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు.

హోల్ గ్రైన్స్

బార్లీ, ఓట్స్ వంటి హోల్ గ్రైన్స్’లు గుండె సంబంధిత వ్యాధుల నుండి, ముఖ్యంగా కరిగే ఫైబర్స్’ని అందిస్తాయి. హోల్ గ్రైన్స్ వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడతాయి. హోల్ గ్రైన్స్ ఆరోగ్యానికి చాల మంచివి అని వివిధ పరిశోధనలలో వెళ్ళడయింది.

 

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts