ఆంధ్రప్రదేశ్

విశాఖలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ

విశాఖ: 65 లక్షల మంది చంద్రబాబులు మీలో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ధైర్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు అగిగే హక్కుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీఎం అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. సొంత కుటుంబాన్నే పట్టించుకోకుండా పనిచేశానని అన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేకుండా చేశామని అన్నారు.