Uncategorized

భారం కాకూడదనుకునే అమ్మ మనసు..

చనిపోయేముందు కూడా కొడుక్కి భారం కాకూడదనుకునే అమ్మ మనసు గురించి ఏం చెప్పేది? ఎలా చెప్పేది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న పోస్ట్ ను యాజిటీజ్ గా మీకందించడం తప్ప.