ఆంధ్రప్రదేశ్

పార్టీ నేతలతో కాసేపట్లో చంద్రబాబు సమీక్ష

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు.. పార్టీ గెలుపు అవకాశాలపై శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులతో తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో సమీక్షించనున్నారు. పోలింగ్‌కు సంబంధించి బూత్‌ల వారీగా చర్చించనున్నారు. ఓట్ల లెక్కింపు జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉండవల్లిలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు