Uncategorized

పండుగ వేళ ప్రత్యేక రైళ్లు..

  • పండుగ వేళ ప్రత్యేక రైళ్లు
  • సంక్రాంతికి రైల్వేశాఖ ఏర్పాట్లు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి అందుబాటులోకి ఈ నెల 11న సువిధరైలు

సికింద్రాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే మరిన్ని రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ నెల 11న సువిధరైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటుంది. 12న మరో రైలు అందుబాటులో ఉంటుంది. కాకినాడ పోర్ట్ నుంచి భీమవరం మీదుగా లింగంపల్లికి బయలుదేరే సర్వీసులు కాకినాడ నుంచి 17న బయలుదేరుతుంది. అదేవిధంగా మచిలీపట్నం- సికింద్రాబాద్ మధ్య 20వ తేదీన మరో రైలును ఏర్పాటు చేశారు.

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts