సినిమా

దీపికా పదుకోన్‌ – రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి హంగామా..

దీపికా పదుకోన్‌ – రణ్‌వీర్‌ సింగ్‌ ల పెళ్లి హంగామా మొదలైంది. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవడానికి శనివారం ముంబై నుంచి ప్రయాణమయ్యారు. దీప్‌వీర్‌ విడివిడిగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఇద్దరూ తెలుపు రంగు దుస్తులే ధరించడం చూపురులను ఆకర్షించింది.  కొన్ని కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇక్కడున్న ఫొటోలు అవే. ఈ నెల 14,15 తేదీల్లో దీప్‌వీర్‌ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత బెంగళూరులో ఒకటి, ముంబైలో మరొక రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేశారు. అలాగే వివాహం కూడా రెండు సంప్రదాయాల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts