అంతర్జాతీయంసినిమా

త్వరలో రానున్న ఫాస్ట్ ఫ్యూరియస్

యూనివర్సల్ పిక్చర్స్ సమర్పణలో వస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ , హాబ్స్ అండ్ షా సినిమా విడుదలకు సిద్ధమైంది. 2017 లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ స్టార్ట్ చేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో అద్భుతమైన యాక్షన్ సినిమాను జనం ముందుకు తెస్తోంది. సైబర్ వైరస్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ సినిమాగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా కొత్త తరహా యాక్షన్ ను తెరకు పరిచయం పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా జంతేల్ సేలా, సంగీత దర్శకుడిగా టైలర్ బెట్స్, క్రిస్ స్క్రీన్ ప్లే అందించారు. డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించారు.