ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

తెలుగు జాతిని అవమానిస్తే సహించం..

తెలుగు జాతిని అవమానిస్తే సహించం….కెతిరెడ్డి……. ప్రపంచంలోనె అత్యధికా  ఎత్తు గా గుజరాత్ రాష్టం నందు 180 అడుగుల ఎత్తు తో నిర్మించిన ఉక్కుమనిషీ గా ప్రజాలచే పిలువబడిన  సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, కానీ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డ్ అయిన statue of unity నందు భారతీయ బాషలనింటి లో ఆ పదం ను ఉండడం  జరిగింది ,  ఒక్క తెలుగు భాష నందు మాత్రం ఆ బోర్డులో ఆ పదం   లేక పోవడం ,తెలుగు భాషకు,తెలుగు జాతికి ఇది తీవ్ర అవమానమని  ,భారత దేశం లో గతంలో 2వ భాష ,ఇప్పుడు 3వ బాష గా ప్రాచుర్యంలో ఉన్న తెలుగు భాష ను చిన్న చూపు చూడడం ప్రతీ ఒక్క తెలుగు వాడి ఆత్మగౌరవ సమస్య అని
ఒక మహోన్నత మైన వ్యక్తిత్వం కల ఐక్యత మూర్తి గా పేరుపొంది దేశ సమైక్యత కు ఎoతో  కృషి చేసిన సర్ధార్ పటేల్ విగ్రహా ఎర్పాటు లో సమైక్యత కు విఘాతం కల్గించే ఇలాంటి చర్యలకు బాధ్యలేన వారి పై కేంద్రం వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని,  ఆ బోర్డ్ లో తెలుగు ను కూడా చేర్చలని,ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని ,గుజరాత్ ముఖ్యమంత్రి ని ఏ లక్యం కొరకు మీరు ఆ విగ్రహం ను ఏర్పాటు చేశారో ,ఆ లక్యం తెలియజేయట0 లోనే ఇలాంటి పొరపాట్లు వలన ఒక జాతీ బాధకు గురికాకుండా కాపాడ వలసిన బాధ్యత ప్రధాని గా మీ మీద ఉందని ,ఎన్నికల ప్రసంగల లో ఆ జాతి వారి భాషలో రెండు వ్యాఖ్యలు మాట్లాడం తో పాటు .ఇలాంటి చిన్న సంఘటన లు రాకుండా చూసుకోవల్సిన బాధ్యత ను కూడా నాయకులు స్వీకరించలని తెలుగుభాష పరిరక్షణ వేదిక, కన్వీనర్. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తన నిరసన ను కేంద్రం పై తెలిపారు.