ఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్

తిరుమల భక్తుల రద్దీ…

తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసి పోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్ లోని 32 కంపార్టుమెంట్లూ నిండి, ఆపై నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్ల మీదుగా, లేపాక్షి జంక్షన్ వరకూ క్యూలైన్ పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చే భక్తులకు 24 గంటల తరువాత మాత్రమే దర్శనం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.