క్రైమ్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ X బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇది ఇరు జట్లకు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌ ఇప్పటికే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించగా ఆఖరి మ్యాచ్‌లో  విజయంతో ముగింపు పలకాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా గెలిస్తే తప్ప సెమీస్‌ చేరే అవకాశం లేదు.