ఆంధ్రప్రదేశ్

జగన్ ప్రచార సభలో అపశృతి…

విజయనగరం జిల్లా డెంకాడ వైసీపీ అధినేత జగన్ ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ ను చూడడానికి వచ్చిన జనం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై కూర్చున్నారు. భవనంపై ఉన్న పిట్ట గోడ కూలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.