క్రైమ్తెలంగాణ

క్యూనెట్ బాధితుడి ఆత్మహత్య….!

హైదరాబాద్: మదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళంకు చెందిన అరవింద్ అసెంచర్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అరవింద్ క్యూనెట్ స్కాంలో సుమారు 20 లక్షల రూపాయల వరకు పోగొట్టుకొని.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనే క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్లో పలు కేసులు నమోదు అయ్యాయి.https://www.youtube.com/watch?v=dDgtu7bu8GQ&t=28s