జాతీయం

ఐదో విడుత లోక్‌సభ ఎన్నికలు.. 11 వరకు నమోదైన పోలింగ్ శాతం

ఐదో విడుత లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏడు రాష్ర్టాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఉదయం 11 వరకు 22 శాతం పోలింగ్ నమోదయింది. రాజస్థాన్‌లో ఉదయం 11 వరకు 28 శాతం పోలింగ్ నమోదయింది. పశ్చిమ బెంగాల్‌లో 32.60 శాతం, మధ్యప్రదేశ్‌లో 23 శాతం, బీహార్‌లో 20.95 శాతం, జార్ఖండ్‌లో 30 శాతం, జమ్ముకశ్మీర్‌లో 6 శాతం నమోదయింది.