ఆంధ్రప్రదేశ్

ఏపీ వ్యవసాయ రంగంలో దుసుకెళ్తుందని సీఎం

ఏపీ వ్యవసాయ రంగంలో దుసుకెళ్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని..ఈ స్థాయిలో ఐటీ, ఐవోటీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. ‘ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్’‌ను ప్రారంభించిన చంద్రబాబు.. భూగర్భ జలాల నుంచి పిడుగులు పడే సమాచారం వరకు రియల్‌టైమ్‌లో సమాచారాన్ని అందించే వ్యవస్థలని ఏర్పరచుకున్నామని చెప్పారు.

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts