ఆంధ్రప్రదేశ్

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. మొదటి, రెండో సంవత్సరం కలిపి సుమారు 5లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.