ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ!

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. 22 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఎల్వీసుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.