ఆంధ్రప్రదేశ్

ఏపీలో పోలింగ్‌ శాతాలు:. అప్పుడు.. ఇప్పుడు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతాలను 2014లో జరిగిన ఎన్నికల పోలింగ్‌ శాతాలను పోల్చుతూ శుక్రవారం సాయంత్రం ఎన్నికల సంఘం అధికారికంగా వివరాలను ప్రకటించింది.