political

ఆర్టికల్ 370 పై ప్రజాస్పందన ఎలా ఉందంటే…..!

జమ్మూకశ్మీర్ అంశంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని కొంతమంది అంటుంటే మరికొందరూ వ్యతిరేకిస్తూ తమ తమ నిర్ణయాలను తెలిపారు.. అయితే, ఇదే అంశంపై స్నేహటీవీతో తమ తమ నిర్ణయాలు తెలియజేయడం జరిగింది. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం…

https://www.youtube.com/watch?v=SUuFgxJ5eRU