ఆంధ్రప్రదేశ్

అన్యాయాలను ఆడిగే హక్కు భక్తులకు లేదు..

తిరుమల నందు జరుగుతున్న అన్నాయలను ఆడిగే హక్కు భక్తులకు లేదు…సమాచార హక్కు పరిధిలో తిరుమల పుణ్యక్షేత్రం లేకుండా కోర్టుల్లో కేసులు.వేసినారు..దేశంలో ఆన్నీ పుణ్య క్షేత్రలు సమాచార హక్కు పరిధిలో ఉంటే ,ఒక్క తిరుమల మాత్రం రాజకీయ అవసరాల ,మోసాల అవసర నిమిత్తం కోర్టుల్లో స్టే లు….కొన్ని సంవత్సరాలుగా భక్తులను నిలువుదోపిడి…ఆర్జిత సేవ టిక్కెట్స్ బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా బహిరంగంగా అమ్ముకోవడం. చెన్నై.ముంబై నగరాలలో వీరికి దళలురు…. ముఖ్యమంత్రి వెంటనే ఈ పాలకమండలి వారికి కోటా విధానం ను రద్దు చెయాలి ,,వీరికి ఉన్న ప్రోటోకాల్ విధానం ను రద్దు చేసి ,వారు ,వారి కుటుంబ సభ్యులు వస్తే మాత్రం దర్శనాలు కల్పించే విధంగా ,ఒక నూతన సాంస్కృతికి నాంది పలకలీ ,ఈ కోట విధానం వలన దళారుల వవస్థ ఎక్కువగా ఉంది ,ఈ ఆర్జిత సేవ కుంభకోణలను వేలికి తియ్యవలసిన ,విజిలెన్స్ వారు ఇవ్వన్నీ వారికి పట్టనట్లు ,ఎపుడో ఈ ఆర్జితసేవ టిక్కెట్లు అమ్మువారిని పట్టు కొన్నట్లు ఒక జిమిక్ అప్పుడప్పుడు చేసి ప్రభుత్వన్నీ సంతోసపెడుతారు …ఈ విజిలెన్సు వారి పని ఎక్కువమంది అక్రమ వడ్డీకి కొండ పై చిరు వ్యాపారులు చేసే షాప్ లవారికి ,un authorized గా తట్టాలు పెట్టి అమ్ము వారికి త0డలకు డబ్బు ఇవ్వడమై కాకుండా..వారి అక్రమనికి కొమ్ము కాచుచున్నారు ,ఇంకా ఎన్నో కుంభకోణలు ,చరిత్రలో ఎన్ని మోసాలు చేయవచో ,నిలువుదోపిడి లకు అన్నింటికి తిరుమల నిలయం ,తిరుమల లో మద్యం .సిగరెట్లు విచ్చలవిడిగా దొరుకుతాయి ,ముఖ్యం గా తిరుపతి లో మధ్య నిసేధం ,మాంసాహార నిసేధం అమలు చేసితే మీరు చరిత్రలో నిలుసుతారు ,కొండ మీద చైపు మాటలన్నీ ….పేరుకు మాత్రమే on line …,మిగతాది అంత cash line …తిరుపతిలో పరిపాలన భవనం ఉన్నప్పటికీ బోర్డ్ మీటింగ్ లు కొండ పై నే జరుగుతాయి ,బోర్డు మీటింగ్ జరిగినప్పుడు సామాన్య భక్తులకు దర్శనాలు కరువు కొండ పై గతంలో ఇప్ప్పుడు జరుగుతున్న మోసాలపై సి.బి.ఐ దర్యాప్తు కు ఆదేశించి , ఒక సమగ్ర ధర్ర్యాఫ్తు చేయించాలీ.. లేకపోతే కనీసం .ఒక రిటైర్ నాయమూర్తి తో అయిన విచారణ జరిపించలని, ముఖ్యమంత్రి మీ ప్రాణాలు కాపాడిన వెంకన్న పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్టవేసి …ఒక తిరుపతి వారీగా మీ రుణం తీర్చుకోండి, మీరు అయితే నేమి ..నేను అయితే నేమి ఆ వెంకన్నను చూస్తూ తిరుపతి లో పెరిగిన వాళ్ళము ,నాకు ,మీకు,ఆరాధ్యదైవం వెంకన్న మాత్రమే వెంకన్న పేరుతో దోపిడీ లు చేసుతువుంటే…దళారి వవస్థ ను రూపుమాపి వెంకన్న రుణం తీర్చుకోవటం ,ఒక అభివృద్ధి ముఖ్యమంత్రి గా మీ బాధ్యత…పాలకమండలి సభ్యులు ఒక నేలంతా విడతాలవారిగా ఉండి .కొండ పై జరుగుతున్న మోసాలను అరికట్టుటకు కృషి చేయాలని, కేవలం బోర్డ్ మీటింగ్ లు కొండ మీద జరుగునప్పుడు వారి సకుటుంభసపరివారం గా ,లేద పరిశ్రామిక వర్గాల వారిని తీసుకువచ్చి దర్శనాలు ని బంధనాలకు విరుద్ధంగా చేసుకొంటు,తమ కు లేని అధికారాలను అనుభవిస్తున్నరు , అధికారుల దుస్తిలో బోర్డ్ సభ్యులు ఆలయం ను పునర్నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయలు సంతతికి ,చైoదిన వారి లాగ భక్తులను నేట్టివేయటం ఇది అక్కడ నిత్యం జరుగుతంతు, అధికారులు ,పాలకమండలి సభ్యులు వెంకన్న భక్తులకు ఆధ్యాత్మిక భావం ను పే0పొందించుటకు కృషి చేయులని ,ప్రస్తుతం వెంకన్న పై నడుస్తున్న ప్రచారం స్వామి వారి వజ్రాలు పోయినాయని ,ఈ ప్రచారం వలన తమనేదో రక్షించుతాడు అన్న ఉదేశ్యంతో వచై భక్తులకు ఈ ప్రచారం అడ్డంకి కాబట్టి నిజానిజాలను భక్తులకు తెలపాలి ,సమాచార చట్ట పరిధిలోకి తిరుమల ను తీసుకురావాలి ,వజ్రాల కంటె ఎ oతో ఆశ తో భగవంతుని ,కరుణ, కటాక్షల కొరకు తిరుమల కు వచ్చు సామాన్యుల పట్ల మీరు చూపించై విలువలే గొప్పయి అని మీరు తెలుసుకొని,పారదర్శకంగా పరిపాలన సాగించాలని కోరుతున్న .ఇట్లు ఓ సామాన్య భక్తుడు ..మీ సన్నిహితుడు….. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ..